Home Entertainment ఆడుజీవితం బాక్సాఫీస్ కలెక్షన్.. తొలి రోజే దుమ్ము రేపిన సర్వైవల్ థ్రిల్లర్-aadujeevitham the goat life day 1 box office collection prithviraj sukumaran movie world wide collections are here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

ఆడుజీవితం బాక్సాఫీస్ కలెక్షన్.. తొలి రోజే దుమ్ము రేపిన సర్వైవల్ థ్రిల్లర్-aadujeevitham the goat life day 1 box office collection prithviraj sukumaran movie world wide collections are here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

[ad_1]

Aadujeevitham day 1 box office collection: మలయాల సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఆడుజీవితం (ది గోట్ లైఫ్) ఊహించినట్లే తొలి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలలో రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.

[ad_2]

Telugu Hindustan Times

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here